భారతదేశం, సెప్టెంబర్ 20 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటూ హోరాహోరీగా సాగుతోంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి మరొకరు ఎలిమినేట్ అవ్వాల్సిన టైమ్ దగ్గరపడింది. వీకెండ్ ఎపిసోడ్ కు రంగం సిద్ధమైంది. అయితే బిగ్ బాస్ 9 తెలుగు సెకండ్ వీక్ నామినేషన్లలో ఏడుగురు ఉండగా.. వీళ్లలో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారాన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్లలో రెండో వారం ఏడుగురున్నారు. సుమన్ శెట్టి, భరణి, ఫ్లోరా సైని, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, డీమాన్ పవన్ సెకండ్ వీక్ నామినేట్ అయ్యారు. ఇందులో సుమన్ శెట్టి, భరణి, ఫ్లోరా సైని సెలబ్రిటీలు. మిగతా నలుగురు కామనర్స్. ఈ సారి బిగ్ బాస్ 9 తెలుగు నుంచి ఎలిమినేట్ అయ్యేది వంద శాతం కామనర్ అని సమాచారం.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ సెకండ్ వీక్ లో హౌస్ నుంచి ఓ కామనర్ ఎలిమ...