భారతదేశం, డిసెంబర్ 17 -- స్టార్ మాలో 100 రోజులకుపైగా అలరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ముగింపుకు వచ్చేసింది. ఈ ఆదివారం (డిసెంబర్ 21) గ్రాండ్ ఫినాలేతో 107 రోజుల ఈ రియాల్టీ షో ముగియనుంది. దీంతో మరుసటి రోజు నుంచే అంటే డిసెంబర్ 22 నుంచి ఆ షో వచ్చే సమయానికే స్టార్ మా నువ్వు లేక నేను లేను అనే కొత్త సీరియల్ నుంచి టెలికాస్ట్ చేయనుంది.
బిగ్ బాస్ 9వ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచీ వీక్ డేస్ లో రాత్రి 9.30 గంటలకు, వీకెండ్స్ లో 9 గంటలకు టెలికాస్ట్ అయిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ సమయాన్ని రాత్రి 10 గంటలకు మార్చారు. ఇప్పుడు గ్రాండ్ ఫినాలేతో ఈ షో ముగిసిన తర్వాత సోమవారం (డిసెంబర్ 22) నుంచి ఈ సమయానికి నువ్వు లేక నేను లేను అనే సీరియల్ రానుంది.
సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు రాత్రి 10 గంటలకు ఈ సీరియల్ ప్రసారం అవుతుంది. ఈ విషయాన్ని స్టార్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.