భారతదేశం, ఆగస్టు 10 -- బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని వెయిట్ చేసే ఆడియన్స్ ఎంతో మంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు ఈ రియాలిటీ షో కొత్త సీజన్ కోసం,అప్ డేట్ల కోసం చూస్తుంటారు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు ఆడియన్స్ కు ట్విస్ట్ ఇచ్చేలా కొత్త ప్రోమో వచ్చింది. ఈ లేటెస్ట్ ప్రోమోలో డబుల్ హౌజ్, డబుల్ డోస్ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ వైరల్ గా మారింది.
బిగ్ బాస్ రియాలిటీ షో అంటే ఓ హౌజ్ లో సెలబ్రిటీలను ఉంచి 100 రోజుల పాటు ఆడించి విన్నర్ ను నిర్ణయించే గేమ్. కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మాత్రం ట్విస్ట్ ఉండబోతోంది. ఈ సారి రెండు హౌజ్ లు ఉండనున్నాయి. లేటెస్ట్ ప్రోమోతో ఈ విషయం స్పష్టమైంది. ఈ సారి డబుల్ హౌజ్, డబుల్ డోస్ అంటూ హోస్ట్ నాగార్జున ప్రోమోలో ట్విస్ట్ ఇచ్చారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లేటెస్ట్ ప్రోమో వైరల్ గా మార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.