భారతదేశం, సెప్టెంబర్ 1 -- ఇప్పుడు ఇండియాలో ఒక మూవీ గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతోంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి పోస్టులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఇంటర్నెట్ లో ట్రెండింగ్ గా ఉంది ఈ సినిమా. అదే 'వశ్ లెవల్ 2'. సూపర్ హిట్ 'వశ్' మూవీకి సీక్వెల్ గా వచ్చింది ఈ సూపర్ నేచురల్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై బజ్ నెలకొంది.
సూపర్ నేచురల్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'వశ్ లెవల్ 2' సినిమాపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ గుజరాతీ ఫిల్మ్ వేరే లెవల్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గ్రిప్పింగ్ స్టోరీ లైన్, థ్రిల్ పంచే సీన్లతో మూవీ అదిరిపోయిందని అంటున్నారు. ఆగస్టు 27న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సూపర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.