భారతదేశం, డిసెంబర్ 21 -- టాప్ 5 ఫైనలిస్ట్‌గా సంజన గల్రానీ ఎలిమినేట్ అయింది. హీరో శ్రీకాంత్ ద్వారా సంజనను ఎలిమినేట్ చేయించారు.

టాప్ 5 నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసి తీసుకురావాలని హీరో శ్రీకాంత్‌కు నాగార్జున చెప్పాడు. ఒక్కొక్కరి పేరు చెబుతూ అందరూ సేఫ్ అన్నాడు శ్రీకాంత్. ఈ క్రమంలో కల్యాణ్ పడాల ఎమోషనల్ అయ్యాడు.

బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లిన హీరో శ్రీకాంత్ కామన్ మ్యాన్‌గా వచ్చిన డిమాన్ పవన్ ఆటను తెగ పొగిడాడు. తను చేసిన ప్రతి పని గురించి గొప్పగా చెప్పాడు.

బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లిన హీరో శ్రీకాంత్ కామన్ మ్యాన్‌గా వచ్చిన డిమాన్ పవన్ ఆటను తెగ పొగిడాడు. తను చేసిన ప్రతి పని గురించి గొప్పగా చెప్పాడు.

సినిమా రంగం నుంచి వచ్చిన సంజన, హౌస్‌లో ఎదురైన ఎన్నో విమర్శలను తట్టుకుని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఫినాలే రేసులో నిలిచారు.

బిగ్ బాస్ స్టే...