భారతదేశం, డిసెంబర్ 21 -- బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లిన హీరో శ్రీకాంత్ కామన్ మ్యాన్‌గా వచ్చిన డిమాన్ పవన్ ఆటను తెగ పొగిడాడు. తను చేసిన ప్రతి పని గురించి గొప్పగా చెప్పాడు.

బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లిన హీరో శ్రీకాంత్ కామన్ మ్యాన్‌గా వచ్చిన డిమాన్ పవన్ ఆటను తెగ పొగిడాడు. తను చేసిన ప్రతి పని గురించి గొప్పగా చెప్పాడు.

సినిమా రంగం నుంచి వచ్చిన సంజన, హౌస్‌లో ఎదురైన ఎన్నో విమర్శలను తట్టుకుని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఫినాలే రేసులో నిలిచారు.

బిగ్ బాస్ స్టేజీ మీదకు శ్రీకాంత్ కొడుకు హీరో రోషన్, మలయాళ బ్యూటీ అనస్వర రాజనే ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరు నటించిన చాంపియన్ సినిమా ట్రైలర్‌ను ప్లే చేశారు.

స్టేజీ మీదకు సింగర్ మంగ్లీ ఎంట్రీ ఇచ్చింది. లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్ బాయిలోన బల్లి పలికే పాటపై డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో సింగర్ మంగ్లీ ఆకట్టుకుంది...