భారతదేశం, డిసెంబర్ 21 -- డీమాన్ పవన్ రూ. 15 లక్షల సూట్‌కేస్ తీసుకోవడం బిగ్ బాస్ ప్రైజ్ మనీ తగ్గిపోయిందని హోస్ట్ నాగార్జున తెలిపారు. ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌కు వచ్చేది కేవలం రూ. 35 లక్షలు మాత్రమే అని చెప్పారు.

స్టైజీపైన పవన్‌ను తెగ పొగిడారు హోస్ట్ నాగార్జున. తండ్రికి అనారోగ్యం ఉందని తెలిసిన రోజు బాధగా ఉన్న టాస్క్‌లు మాత్రం అదరగొట్టేవాడని, టాస్కుల్లో పవన్‌ను చూసి భయపడేవారని నాగార్జున ప్రశంసించారు.

హౌజ్‌లోకి రవితేజ సిల్వర్ సూట్‌కేస్‌తో ఎంట్రీ ఇచ్చాడు. 15 లక్షలు డీమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే, డబ్బు తీసుకోకుంటే టాప్ 3గా పవన్ ఉత్త చేతులతో ఎలిమినేట్ అయ్యేవాడు. రవితేజ రూపంలో పవన్‌కు అదృష్టం వరించిందని నాగార్జున అన్నాడు.

హౌజ్‌లోకి వెళ్లిన నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ఇద్దరు జబర్దస్త్ ఇమ్మాన్యూయెల్‌ను ఎలిమినేట్ చేసి తీసుకొచ్చ...