భారతదేశం, డిసెంబర్ 16 -- బిగ్ బాస్ తెలుగు చరిత్రలో కొత్త రికార్డు నెలకొనబోతున్నట్లే కనిపిస్తోంది. సరికొత్త హిస్టరీకి రంగం సిద్ధమవుతోంది. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ విన్నర్ గా పడాల కల్యాణ్ నిలిచేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రస్తుత ఓటింగ్ చూస్తుంటే ఈ ఆర్మీ జవాన్ టైటిల్ కొట్టడం ఫిక్స్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇతర కంటెస్టెంట్లకు అందనంత ఎత్తులో కల్యాణ్ నిలబడుతున్నాడు.

బిగ్ బాస్ 9 తెలుగు ఎండింగ్ దిశగా సాగుతోంది. ఈ సీజన్ లో ఇదే లాస్ట్ వీక్. ఫినాలే వీక్ లోనూ మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే పడాల కల్యాణ్, తనూజ పుట్టస్వామి, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, సంజన గల్రానీ టాప్-5లో చోటు దక్కించుకున్నారు. ఫినాలే వీక్ కు వచ్చేశారు. వీళ్లలో తమకు నచ్చిన కంటెస్టెంట్లను గెలిపించుకునేందుకు జనాలు ఓట్లు వేస్తున్నారు.

బిగ్ బాస్ ఓటింగ్ లో ఆర్...