భారతదేశం, నవంబర్ 12 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఇప్పుడు పదో వారం. ట్రోఫీ కోసం కంటెస్టెంట్లు అందరూ గట్టిగానే కష్టపడుతున్నారు. అయితే ఈ వారం కూడా ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సింది. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో పదో వారం నామినేషన్లలో 10 మంది హౌస్ మేట్స్ ఉన్నారు. వీళ్ల ప్రస్తుత ఓటింగ్ పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ చూద్దాం.

బిగ్ బాస్ 9 తెలుగు పదో వారం ప్రస్తుత ఓటింగ్ చూసుకుంటే సీరియల్ హీరోయిన్ తనుజాకు షాక్ తగిలినట్లే కనిపిస్తోంది. ప్రతి వారం నామినేషన్లోకి రావడం, టాప్ లో కొనసాగడం తనుజాకు అలవాటుగా మారింది. కానీ ఈ వారం మాత్రం ఓటింగ్ రివర్స్ అయింది. ప్రస్తుతం తనుజాను దాటేసి పడాల కల్యాణ్ టాప్ ప్లేస్ కు దూసుకెళ్లాడు. ఈ వారం నామినేషన్లలో ఉన్న పది మందిలో కల్యాణ్ ఇప్పుడు నంబర్ వన్ గా ఓటింగ్ లో కొనసాగుతున్నాడు.

ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో కల్యాణ్ ను రాజుగా, రీత...