Hyderabad, సెప్టెంబర్ 25 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ మూడో వారానికి చేరుకుంది. ఇప్పటికీ హౌజ్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయి వెళ్లిపోగా ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారికి మూడో వారం బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్ ప్రక్రియ నిర్వహించారు. అందులో ఆరుగురు నామినేట్ అయ్యారు.

బిగ్ బాస్ 9 తెలుగు ఈ వారం నామినేషన్స్‌లో రీతూ చౌదరి, హరిత హరీష్, రాము రాథోడ్, ప్రియా శెట్టి, కల్యాణ్ పడాల, ఫ్లోరా సైని ఉన్నారు. వీరికి నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తర్వాతి నుంచి ఓటింగ్ నిర్వహించారు. అలా బిగ్ బాస్ తెలుగు 9 మూడో వారం నామినేషన్స్ ఓటింగ్ ఫలితాల్లో తెలుగు ఫోక్ సింగర్ రాము రాథోడ్ నెంబర్ వన్ ప్లేసులో దూసుకుపోతున్నాడు.

రాము రాథోడ్ 26.93 శాతం ఓటింగ్ (14, 216 ఓట్ల)తో టాప్ 1 స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో ఫ్లోరా సైనికి 25.71 శాతం ఓటింగ్ (...