భారతదేశం, జనవరి 25 -- విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా రూపొందించిన సినిమా సుమతీ శతకం. ఈ సినిమాకు ఎంఎం నాయుడు రచన దర్శకత్వం వహించారు. ప్రేక్షకుల ముందుకు రానున్న సుమతీ శతకం మూవీలో బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి, శైలి చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అలాగే, సుమతీ శతకం మూవీలో వీరితోపాటు బిగ్ బాస్ కంటెస్టెంట్, కమెడియన్ టేస్టీ తేజ, మహేష్ విట్ట, జేడీవీ ప్రసాద్, ఆకెళ్ల గోపి కృష్ణ, కిరణ్ విజయ్, మిర్చి కిరణ్, నెల్లూరు నీరజ, మలక్‌పేట్ శైలజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నహిద్ మహమ్మద్ ఎడిటింగ్ చేయగా ఎస్ హలేష్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు.
ఇప్పటికే సుమతీ శతకం నుంచి విడుదల అయిన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 6వ తేదీన మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా సుమతీ శతకం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.