భారతదేశం, నవంబర్ 23 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ జోరుగా సాగుతోంది. ఊహించని ట్విస్టులు, ఎలిమినేషన్స్, నామినేషన్స్ అరుపులతో వాడి వేడిగా సాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 పదకొండు వారాలు పూర్తి చేసుకుంది. అయితే, గత రెండు వారాలు బిగ్ బాస్‌లో డబుల్ ఎలిమినేషన్స్ జరిగాయి.

కానీ, బిగ్ బాస్ తెలుగు 9 పదకొండో వారం మాత్రం ఎలాంటి ఎలిమినేషన్ జరగలేదు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ శనివారం (నవంబర్ 22) నాడే పూర్తయిపోయింది. ఈ వారం బిగ్ బాస్‌లో భరణి శంకర్, ఇమ్మాన్యూయేల్, కల్యాణ్ పడాల, సంజన గల్రాని, డిమాన్ పవన్, దివ్య నిఖితా ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు.

వీరిలో టాప్ 1లో కల్యాణ్, టాప్ 2లో ఇమ్మాన్యూయెల్, 3వ స్థానంలో భరణి శంకర్, నాలుగో ప్లేసులో డిమాన్ పవన్ ఉన్నారు. వీరందరిని తమ ఫ్యామిలీ మెంబర్స్‌తోపాటు పలువురు సెలబ్రిటీలతో సేవ్ చేశారు. అయితే, ఐదో స్థ...