భారతదేశం, జూన్ 4 -- బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. అతడు డెబ్యూ మూవీ టైటిల్ ఫిక్సయ్యింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి చౌదరిగారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో అమర్‌దీప్ చౌదరికి జోడీగా సురేఖ వాణి కూతురు సుప్రిత నాయుడు హీరోయిన్‌గా నటిస్తోంది. మాల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సురేఖవాణి, వినోద్‌కుమార్, రాశి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ "చౌదరిగారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి సినిమాను లిమిటెడ్ బడ్జెట్ తో ప్రారంభించాం, కానీ హీరోహీరోయిన్లకు ఉన్న పాపులారిటీ వల్ల మా చిత్రానికి క్రేజ్ పెరిగింది. షూటింగ్ అంత ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.