భారతదేశం, మే 2 -- 'రైడ్ 2'తో థియేటర్లలో సందడి చేస్తున్నారు అజయ్ దేవ్‌గణ్. ఆయన హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ మే 1న థియేటర్లకు వచ్చేసింది. మూవీపై పాజిటివ్ టాక్ తో మంచి బజ్ క్రియేట్ అయింది. రైడ్ మూవీకి సీక్వెల్ వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లలోనూ తన మార్క్ చూపించింది. ఈ ఫిల్మ్ ఏ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ వివరాలు ఇవే.

రైడ్ 2 మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను మంచి ధరకు నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్ మూవీస్ ఓటీటీలోకి రెండు నెలల తర్వాతే వస్తున్న సంగతి తెలిసిందే. రైడ్ 2 కూడా ఇదే బాటలో సాగే అవకాశముంది. అంటే ఈ మూవీ జూన్ లాస్ట్ లో లేదా జులై ఆరంభంలో ఓటీటీ స్ట్రీమింగ్ కు రావొచ్చు. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు.

అజయ్ దేవ్‌గణ్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల...