భారతదేశం, ఏప్రిల్ 19 -- వరంగల్ మంగళికుంట డాక్టర్స్ కాలనీ -2 మార్కండేయ వీధికి చెందిన కందగట్ల శ్రావణ్ కుమార్ అలియాస్ కిరణ్.. హనుమకొండ సుబేదారి ప్రాంతంలోని ఓ జిమ్‌లో దాదాపు ఐదేళ్ల నుంచి బాడీ బిల్డింగ్ శిక్షణ పొందుతున్నాడు. అతనే జిమ్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలాఉంటే బాడీ బిల్డింగ్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో శ్రావణ్ కుమార్‌కు ప్రశాంత్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. శరీర దృఢత్వంతో పాటు ఆకృతి కోసం స్టెరాయిడ్స్ వినియోగించాలని సూచించాడు. ఈ మేరకు కొన్ని స్టెరాయిడ్స్, ట్యాబ్లెట్స్ శ్రావణ్ కుమార్‌కు విక్రయించాడు. అప్పటినుంచి శ్రావణ్ కుమార్ స్టెరాయిడ్స్ తీసుకుంటూ.. జిమ్‌లో బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు.
శ్రావణ్ కుమార్ కు ప్రశాంత్ అనే వ్యక్తి ద్వారా ఏపీలోని వైజాగ్ ప్రాంతానికి చెందిన మణికంఠ, ఆనంద్ అనే ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు. వారి నుంచి శ్రావ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.