భారతదేశం, మే 7 -- నాని హిట్ 3 మూవీ ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. యాభై కోట్ల టార్గెట్‌తో రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మంగళవారం నాటితో లాభాల్లోకి అడుగుపెట్టింది. ఏడాది అతి తక్కువ టైమ్‌లో బ్రేక్ ఈవెన్‌ను సాధించిన తెలుగు సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది.
వరల్డ్ వైడ్‌గా ఆరు రోజుల్లో ఈ మూవీ 110 కోట్లకుపైగా గ్రాస్, 58 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. హిట్ 3 మూవీ 49 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. యాభై కోట్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కేవలం ఆరు రోజుల్లోనే యాభై కోట్ల మైలురాయిని టచ్ చేసింది. మంగళవారం రోజు ఈ మూవీ రెండు కోట్ల డెబ్భై ఐదు లక్షలకుపైనే వసూళ్లను దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
హిట్ 3 మూవీతో వరుసగా నాల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.