Telangana,hyderabad, జూన్ 26 -- వారిద్దరూ దంపతులు..! ఈజీ మనీ దిశగా ఆలోచించారు. ఇందుకోసం ఏకంగా వారు ఎంచుకున్న ఆప్షన్. న్యూడ్ వీడియోల వ్యాపారం. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సెటప్ ఏర్పాటు చేసుకున్నారు. పక్కా ప్రణాళికతో నిర్వాహకుల్లా వ్యవహరించారు. కానీ వారి న్యూడ్ వీడియోలనే ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయడం, లైవ్ స్ట్రీమింగ్ ఆప్షన్ ఇవ్వటం వంటివి చేస్తున్నారు. ఒక్కో దానికి ఒక్కో రేటు నిర్ణయించి. ఈ సరికొత్త దందాను సాగిస్తున్నారు. విషయం పోలీసులు దృష్టికి రావటంతో.. వీరి వ్యవహారమంతా బయటికి వచ్చింది.
నగరంలోని అంబర్‌పేట ప్రాంతంలో నివసముంటున్న దంపతులు ఇదంతా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పులు ఎక్కువ అవ్వటంతో. సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. 'స్వీటీ తెలుగు కపుల్ 2027' అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఖాతాను క్రియేట్ చేశారు. ఈ పేరు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.