భారతదేశం, మే 4 -- ారత ఆటోమెుబలై మార్కెట్‌లో ఎస్‌యూవీలకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం దేశంలోని మొత్తం కార్ల అమ్మకాల్లో ఎస్‌యూవీ సెగ్మెంట్ వాటా 50 శాతానికి పైగా ఉంది. ఈ నేపథ్యంలో హోండా కార్స్ ఇండియా దేశీయ మార్కెట్లో అనేక కొత్త ఎస్‌యూవీ మోడళ్లను విడుదల చేయనుంది. ఇప్పటికే చాలా కంపెనీ ఎస్‌యూవీలను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. హోండా కార్స్ ఇండియా కూడా 3 ఎస్‌యూవీలను తీసుకురానుంది. ఆ వివరాలేంటో చూద్దాం..
హోండా తన పాపులర్ ఎస్‌యూవీ ఎలివేట్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఎలివేట్ ఈవీ 2026 నాటికి భారత మార్కెట్లో లాంచ్ కావచ్చు. ఎలివేట్ ఎస్‌యూవీ ఆధారంగా దీని పేరు భిన్నంగా ఉంటుంది, స్టైలింగ్ కూడా బాగుంటుంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణి గురించి ఇంకా ఎక్కువ సమాచారం వెల్లడి కాలేదు.
హోండా జెడ్ఆర్-...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.