భారతదేశం, ఆగస్టు 12 -- మిడిల్ క్లాస్ వారు బడ్జెట్ ధరలో టీవీ కొనాలని చూస్తారు. అయితే మీరు అనుకున్న ధరలో మార్కెట్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో 32 అంగుళాలు, 40 అంగుళాల టీవీలు ఉన్నాయి. 40 అంగుళాల టీవీ ధర రూ.11,999గా ఉంది. అదే సమయంలో మీరు 32 అంగుళాల టీవీని కేవలం రూ.7999 కు కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీలపై పలు ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందిస్తున్నారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో ఈ టీవీల ధరను మరింత తగ్గించుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే అదనపు డిస్కౌంట్ మీ పాత టీవీ, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

కొడాక్ 80 సెం.మీ (32 అంగుళాలు) స్పెషల్ ఎడిషన్ సిరీస్ హెచ్ డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ 32ఎస్ఈ5001బిఎల్ (బ్లాక్). ఈ కొడాక్ టీవీ ధర అమెజాన్ ఇండియాలో రూ.7999. టీవీపై రూ.500 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఇది కాకుండా మీ...