Hyderabad, అక్టోబర్ 10 -- మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు కంప్లీట్ యాక్టర్ అనే పేరు కూడ ఉంది. మోహన్ లాల్ సినిమా అంటే మలయాళంతోపాటు పాన్ ఇండియన్ లెవెల్‌లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అన్ని భాషల ఆడియెన్స్ మోహన్ లాల్ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు.
ప్రస్తుతం మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ మూవీ 'వృషభ'లో హీరోగా నటించారు మోహన్ లాల్. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై 'వృషభ' చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్‌తోపాటు సీకే పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మించారు.
హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మలయాళ సినీ చరిత్రలోనే భ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.