Hyderabd, మే 27 -- బంగాళాదుంపలతో అనేక రకాల స్నాక్స్ తయారు చేయవచ్చు. వాటితో చేసే ఫుడ్స్ పిల్లలకు బాగా నచ్చుతాయి. పొటాటో కట్లెట్లు చేసి చూడండి ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఈ కట్లెట్లలో మనం బీట్ రూట్, క్యారెట్, కొత్తిమీర తురుము కూడా వేస్తాము కాబట్టి మంచి వాసన, రుచిని అందిస్తాయి. ఈ పొటాటో కట్లెట్లను తింటే క్రిస్పీగా ఉంటాయి. వీటిని వండడం చాలా సులువు. ఓవెన్, ఎయిర్ ఫ్రైయర్ లో కూడా వీటిని వండుకోవచ్చు. అలాగే నేరుగా నూనెలో కూడా వేయించుకోవచ్చు.
బంగాళాదుంపలు - అయిదు
బీట్ రూట్ తరుగు - ఒక స్పూను
క్యారెట్ తరుగు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - పావు స్పూను
కారం - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
బ్రెడ్ - రెండు స్లైసులు
నూనె - మూడు స్పూన్లు
చీజ్ తురుము - మూడు స్పూన్లు
మైదా - రెండు స్పూన్లు
4. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.