భారతదేశం, ఫిబ్రవరి 9 -- హైదరాబాద్/ముంబై: సోమవారం (ఫిబ్రవరి 9) ఉదయం ట్రేడింగ్‌లో ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో బంగారం ధరలు అమాంతం పెరిగాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 3,000 (సుమారు 2 శాతం) పెరిగి రూ. 1,58,500 వద్ద ట్రేడ్ అవుతోంది. కేవలం బంగారం మాత్రమే కాకుండా, వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. మార్చి సిల్వర్ కాంట్రాక్టులు ఏకంగా 6 శాతం పెరిగి, కేజీ రూ. 2,64,885 వద్ద కొనసాగుతున్నాయి. అంటే ఒక్క రోజే కేజీ వెండిపై రూ. 15,000 భారం పెరిగింది.
ప్రధానంగా అమెరికన్ డాలర్ విలువ పడిపోవడం బంగారానికి కలిసి వచ్చింది. ఫిబ్రవరి 4 తర్వాత డాలర్ ఇండెక్స్ అత్యంత కనిష్ట స్థాయికి చేరుకోవడంతో, ఇతర దేశాల కరెన్సీల్లో బంగారం కొనడం చౌకగా మారింది. దీనివల్ల డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. వీటితో పాటు మరికొన్ని కారణాలు ఉన్నాయి:
ధరలు పెరిగాక కొనాలా? వద్దా? అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.