భారతదేశం, జూన్ 6 -- ఫ్రెంచ్ ఓపెన్ 2025లో సంచలనం. డిఫెండింగ్ ఛాంపియన్ ఇగా స్వియాటెక్ కు షాక్. సెమీఫైనల్ మ్యాచ్ లో అరీనా సబాలెంకా చేతిలో స్వియాటెక్ ఓడిపోయింది. ఫిలిప్ప్-చాట్రియర్ కోర్టులో జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ స్వియాటెక్ 6-7 6-4 0-6తో ఓడిపోయింది. సబాలెంకా అద్భుతమైన టెన్నిస్ ఆడి విజేతగా నిలిచింది.
ఫ్రెంచ్ ఓపెన్ స్వియాటెక్, సబాలెంకా మ్యాచ్ లో అంపైర్ వివాదం కూడా హాట్ టాపిక్ గా మారింది. అంపైర్ తీరుపై స్వియాటెక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వియాటెక్ మార్క్‌ను పరిశీలించమని అంపైర్‌ను కోరినప్పుడు అతను నిరాకరించాడు. ఒక సెట్ ఓడిపోయి రెండో సెట్‌లో 4-2తో ఆధిక్యంలో ఉన్నప్పుడు, సబాలెంకా సర్వ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. సబాలెంకా ఫస్ట్ సర్వ్ బయట పడినప్పుడు, స్వియాటెక్ ఆ మార్క్‌ను చూపిస్తూ అంపైర్ దగ్గరకు వెళ్లి పరిశీలించమని కోర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.