భారతదేశం, మే 25 -- నిత్య అవసరాల కోసం ఇటీవలి కాలంలో ప్రజలు క్రెడిట్​ కార్డులవైపు మొగ్గుచూపుతున్నారు. అదే సమయంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు తమ క్రెడిట్​ కార్డులపై అనేక బెనిఫిట్స్​ని ఇస్తున్నాయి. వీటిల్లో ఫెడరల్​ బ్యాంక్​ ఒకటి. మరీ ముఖ్యంగా ఫెడరల్​ బ్యాంక్​ వీసా ఇంపీరియో క్రెడిట్​ కార్డుతో అనేక బెనిఫిట్స్​ ఉన్నాయి. మీరు కొత్తగా క్రెడిట్​ కార్డు తీసుకోవాలని ప్లాన్​ చేస్తుంటే ఇది మీకోసమే! ఫెడరల్​ బ్యాంక్​ క్రెడిట్​ కార్డు వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వార్షిక ఫీజు: క్రెడిట్​ కార్డుపై మొత్తం వార్షిక ఫీజు రూ.1,500. ఇది వార్షిక వ్యయం ఆధారంగా సంభావ్య మినహాయింపులతో వస్తుంది.

రివార్డులు: హెల్త్ కేర్, గ్రోసరీస్ వంటి ఎంపిక చేసిన విభాగాల్లో 3 రెట్ల వరకు రివార్డ్ పాయింట్లు పొందవచ్చు.

వినోద ప్రయోజనాలు: బై వన్​ గెడ్​ వన్​ స్కీమ్​ ద్వారా ప్రతి త...