భారతదేశం, డిసెంబర్ 1 -- రిలయన్స్ రిటైల్ సంస్థకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిస్కౌంట్ స్టోర్ 'ఫ్యాషన్ ఫ్యాక్టరీ' దేశవ్యాప్తంగా తన కస్టమర్ల కోసం ఓ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. అదే 'ఉచిత షాపింగ్ వారం' (FREE SHOPPING WEEK). ఎక్కువ ఫ్యాషన్, గరిష్ట పొదుపు అనేది ఈ ప్రత్యేక షాపింగ్ ఈవెంట్ లక్ష్యం.

ఈ ఆఫర్ డిసెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఈ పరిమిత-కాల ఆఫర్ కింద కస్టమర్‌లు Rs.5000 (MRP) విలువైన దుస్తులను కొనుగోలు చేయవచ్చు. అయితే, వారు చెల్లించాల్సింది కేవలం Rs.2000 మాత్రమే. ముఖ్యంగా, ఈ Rs.2000 మొత్తాన్ని ఫ్యాషన్ ఫ్యాక్టరీ తిరిగి కస్టమర్‌లకు ఇచ్చేస్తోంది.

Rs.2000 చెల్లించిన కస్టమర్‌లు ఈ కింది ప్రయోజనాలను పొందుతారు:

Rs.1000 (MRP) విలువైన హామీ ఉచిత గిఫ్ట్.

Rs.1000 విలువైన గిఫ్ట్ వోచర్‌లు.

ఫలితంగా, కస్టమర్‌లు ...