భారతదేశం, డిసెంబర్ 19 -- బాలీవుడ్ ముద్దుగుమ్మలు సయానీ గుప్తా, కీర్తి కుల్హారీ, బానీ జె, మాన్వీ గగ్రూ ప్రధాన పాత్రల్లో నటించిన బోల్డ్ అండ్ రొమాంటిక్ వెబ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్. ఈ సిరీస్ నుంచి ఫైనల్ సీజన్‌గా 4 ఓటీటీలోకి వచ్చేసింది. ఇదివరకు వచ్చిన మొదటి రెండు సీజన్స్ బాగా ఆకట్టుకున్నాయి. మూడో సీజన్ పర్వాలేదనిపించుకుంది.

అరుణిమ శర్మ, నేహా పర్తి మతియాని దర్శకత్వం వహించిన ఫోర్ మోర్ షాట్స్ సీజన్ 4 ఓటీటీలోకి ఇవాళ (డిసెంబర్ 19) వచ్చేసింది. తెలుగు భాషలో కూడా ఫోర్ మోర్ షాట్స్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. డినో మోరియా, ప్రతీక్ బబ్బర్, రాజీవ్ సిద్ధార్థ్, కునాల్ రాయ్ కపూర్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సీజన్ ఎలా ఉందో నేటి ఫోర్ మోర్ షాట్స్ సీజన్ 4 రివ్యూలో తెలుసుకుందాం.

గత సీజన్ నుంచి రెండేళ్ల తర్వాత ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ 4 సీజన్ స్టార్ట్ అవు...