భారతదేశం, జనవరి 24 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుని విచారించగా. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ ను కూడా విచారించింది. దాదాపుగా 7 గంటలకుపైగా ప్రశ్నించింది. అయితే కేటీఆర్ విచారణ వేళ కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాధాాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ ను విచారిస్తున్నట్లు వార్తలు సర్క్యులేట్ అయ్యాయి. ఈ వార్తలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.
మరోవైపు కేటీఆర్ విచారణపై సిట్ చీఫ్ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు. సిట్ నోటీసులకు అనుగుణంగా కేటీఆర్ విచారణకు హాజరయ్యారని తెలిపారు. కేవలం కేటీఆర్ ను మాత్రమే విచారించామని స్పష్టం చేశారు. ఈ మేరకు కొన్ని వివరాలను తన ప్రకటనలో పేర్కొన్నారు.
"పంజాగుట్ట పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భాగంగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.