Telangana,hyderabad, జూన్ 18 -- తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సిట్. వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావించిన మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ టి. ప్రభాకర్ రావుని కూడా ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులోని మూలాలను వెలికి తీసే పనిలో అధికారులు ఉన్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....