భారతదేశం, డిసెంబర్ 5 -- ఇవాళ ఓటీటీలోకి ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. అదే తమిళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'స్టీఫెన్'. ఈ సినిమా శుక్రవారమే ఓటీటీలోకి రానుంది. ఇది నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
సీరియల్ కిల్లర్ స్టోరీగా స్టీఫెన్
'స్టీఫెన్' నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతున్న తమిళ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ చిత్ర ట్రైలర్‌ను ఆ ఓటీటీ తాజాగా విడుదల చేసింది. ట్రైలర్ ప్రారంభం ఒక న్యూస్ రీడర్ వాయిస్‌తో మొదలవుతుంది. యువతులను లక్ష్యంగా చేసుకున్న సీరియల్ కిల్లర్ కేసు గురించి చెబుతూ ఉంటుంది. ఈ హత్యలకు తానే కారణమని అంగీకరించిన ముద్దాయి స్టీఫెన్ జెభరాజ్.. తనకు లాయర్ కూడా అవసరం లేదని కోర్టులో చెబుతాడు.
అతను తొమ్మిది మంది మహిళలను దారుణంగా హత్య చేసినట్లు తేలుతుంది. అయితే ఆ హత్యలు ఎందుకు, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.