భారతదేశం, డిసెంబర్ 8 -- క్రాంతి, అవి తేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఫెయిల్యూర్ బాయ్స్. ఇతర కీలక పాత్రల్లో సుమన్, నాజర్, తనికెళ్ల భరణి నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్ బ్యానర్‌పై విఎస్‌ఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి నిర్మించారు.
వెంకట్ త్రినాథ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించిన ఫెయిల్యూర్ బాయ్స్ మూవీకి విజయ్ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "ఫెయిల్యూర్ బాయ్స్" సినిమా డిసెంబర్ 12వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది.
విడుదల తేదీ దగ్గరవుతున్న సమయంలో చిత్ర బృందం ఫెయిల్యూర్ బాయ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కమెడియన్, నటుడు బాబు మోహన్ ఫెయిల్యూర్ బాయ్స్ సినిమాకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ సందర్భంగా మూవీకి బె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.