భారతదేశం, మే 18 -- ఎప్పుడు ఏవో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ మరోసారి అలాంటి కాంట్రవర్సీ కామెంట్లే చేశారు. మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ మూవీ టేకింగ్ ఫిదా అయిపోయారు ఆర్జీవీ. శనివారం (మే 17) ఈ మూవీ ఇండియాలో రిలీజైంది. ఈ మూవీ చూసిన తర్వాత ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా అదిరిపోయిందని చెప్పారు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.

మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ మూవీస్ అంటేనే యాక్షన్ థ్రిల్లర్స్. ఈ మూవీస్ లో టామ్ క్రూజ్ యాక్షన్ ను వీరాభిమానులున్నారు. ఈ సిరీస్ లో చివరి భాగంగా 'మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్' శనివారం ఇండియాలో రిలీజైంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ లాంటి లాంగ్వేజెస్ లోనూ మూవీ వచ్చేసింది.

మిషన్ ఇంపాజిబుల్ సినిమాకు కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఫ్యాన్సే. ఈ మిషన్ ఇంపాజిబుల్ ది ఫ...