భారతదేశం, డిసెంబర్ 16 -- ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డుల ఆరవ ఎడిషన్ డిసెంబర్ 15 రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. ఆలియా భట్, విక్కీ కౌశల్ వంటి పలువురు ప్రముఖులు ఈ గ్రాండ్ ఈవెంట్ కు హాజరయ్యారు. 'పాతాళ్ లోక్ సీజన్ 2', 'బ్లాక్ వారెంట్', 'ఖౌఫ్' వంటి షోలు ముఖ్య విజేతలుగా నిలిచాయి. 'గర్ల్స్ విల్ బి గర్ల్స్', 'స్టోలెన్', 'సెక్టర్ 36' వంటి వెబ్ ఒరిజినల్ ఫిల్మ్‌లు కూడా బలమైన ప్రభావాన్ని చూపాయి. ఓటీటీలో బెస్ట్ గా నిలిచిన వెబ్ సిరీస్, సినిమాలు ఏవో చూసేయండి.

సిరీస్ కేటగిరీ

బెస్ట్ డైరెక్టర్ (సిరీస్)- విక్రమాదిత్య మోట్వానే, సత్యన్షు సింగ్, ఆర్కేష్ అజయ్, అంబికా పండిట్, రోహిన్ రవేంద్రన్ ('బ్లాక్ వారెంట్')

బెస్ట్ సిరీస్ (క్రిటిక్స్)- పాతాళ్ లోక్ సీజన్ 2

బెస్ట్ డైరెక్టర్, సిరీస్ (క్రిటిక్స్)- అనుభవ్ సిన్హా ('IC 814: ది కాందహార్ హైజాక్')

బెస్ట్ డైరెక్టర్ (సిరీస్...