Hyderabad, మే 22 -- ఉదయం అయితే చాలు కాఫీ లేదా టీ పొట్టలో పడాల్సిందే... అప్పుడే రోజు మొదలుపెట్టేవారు ఎక్కువ. అయితే ఈ మధ్య టీ కన్నా కాఫీ ప్రియులు పెరిగిపోతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పానీయాలలో కాఫీ కూడా ఒకటి. అయితే కాఫీలలో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ఫిల్టర్ కాఫీ ఒకటి. ప్రతి ఒక్కరూ ఫిల్టర్ కాఫీని ఎంతో ఇష్టపడతారు. ఇది రిఫ్రెషింగ్ రుచిని అందిస్తుంది. దీని వాసనకి మెదడు మైమరిచిపోతుంది.
సాధారణ ప్రజలే కాదు బాలీవుడ్ స్టార్లు, సెలబ్రిటీలు ఎంతోమందికి ఫిల్టర్ కాఫీ అంటే ప్రాణం. అంతెందుకు బాలీవుడ్ సూపర్ హీరోయిన్ దీపికా పదుకొనే ఫిల్టర్ కాఫీ లేనిదే నిద్ర కూడా లేవలేదు. ఉదయాన్నే ఫిల్టర్ కాఫీ తాగకపోతే ఆ రోజంతా ఏ పనీ చేయలేదట. ఆహారం తినకపోయినా ఫిల్టర్ కాఫీ తప్పకుండా ఉండాల్సిందేనని ఎన్నోసార్లు చెప్పింది దీపిక. అంతెందుకు దీపిక పదుకొనే, రణవీర్ పెళ్లిలో వచ్చి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.