భారతదేశం, జనవరి 23 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశుల్లో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులను తీసుకొస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు ఎదురైతే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాలకు రాజు సూర్యుడు. జ్యోతిష్యశాస్త్రంలో నవగ్రహాల్లో ముఖ్యమైన గ్రహం సూర్యగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఫిబ్రవరి నెలలో చూసినట్లయితే, సూర్యుడు మూడు సార్లు తన సంచారంలో మార్పు చేయబోతున్నాడు. సూర్యుడు గౌరవం, ప్రతిష్ఠ, అధికారము మొదలైన వాటికి కారకుడు.

ఫిబ్రవరి నెలలో మూడు సార్లు సూర్యుని సంచారంలో మార్పు చోటు చేసుకోబోతుండటంతో కొన్ని రాశుల వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? సూర్య సంచారంతో ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిబ్రవరి నెలల...