భారతదేశం, మే 25 -- దేశవ్యాప్తంగా కొత్త టోల్ పాలసీని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా వన్-టైమ్ పేమెంట్ వ్యవస్థను అమలు చేయాలని ప్రతిపాదనలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఏడాదికి ఒక్కసారి పేమెంట్ చేస్తే చాలు, దేశవ్యాప్తంగా ఎంత దూరమైనా, ఎన్ని కిలోమీటర్లు అయినా ప్రయాణించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫలితంగా మాటిమాటికి రీఛార్జ్ చేసే పని ఉండదని పేర్కొన్నాయి.
ప్రతిపాదిత కొత్త టోల్ పాలసీ ప్రకారం.. వాహనదారులకు రెండు ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. అవి.. యాన్యువల్ పాస్, డిస్టెన్స్- బేస్డ్ ప్రైజింగ్.
యాన్యువల్ పాస్ ప్రకారం.. ఫాస్టాగ్‌ని ఏడాదికి ఒకసారి రూ. 3వేలతో రీఛార్జ్ చేయించాలి. తద్వారా జాతీయ రహదారి, రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఎంత దూరమైనా, ఎన్ని కిలోమీటర్లు అయినా ప్రయా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.