Telangana, జూన్ 13 -- మరోసారి హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో కొద్దిరోజులుగా విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో మరోసారి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కు ఏసీబీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. జూన్ 16వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....