భారతదేశం, నవంబర్ 20 -- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో షాక్‌ తగిలింది. హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కేసులో ప్రాసిక్యూషన్ చేయడానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతి ఇచ్చారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....