Hyderabad, మే 16 -- మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ టేకాఫ్ (Take Off) చూశారా? 2017లో వచ్చిన సినిమా ఇది. ఓ రియల్ స్టోరీ. 2014లో ఇరాక్ లోని టిక్రిత్‌లో అక్కడి అంతర్యుద్ధంలో చిక్కుకుపోయిన 19 మంది మలయాళీ నర్సులను విజయవంతంగా తిరిగి స్వదేశానికి తీసుకొచ్చిన ఆపరేషన్ పై రూపొందిన మూవీ ఇది. ఫహాద్ ఫాజిల్, పార్వతి తిరువోతు, ఆసిఫ్ అలీ, కుంచకో బొబన్ లాంటి వాళ్లు నటించారు.
టేకాఫ్ సినిమాను మహేష్ నారాయణన్ డైరెక్ట్ చేశాడు. ఇందులో కుంచకో బొబన్, పార్వతి తిరువోతు వరుసగా షాహిద్, సమీరా అనే నర్సులుగా నటించగా.. ఫహాద్ ఫాజిల్ ఇరాక్ లోని బాగ్దాద్ లో ఇండియన్ ఎంబసీ అధికారి మనోజ్ అబ్రహం పాత్ర పోషించాడు. 2014లో ఇరాక్ లో జరిగిన అంతర్యుద్ధంలో చిక్కుకుపోయిన మలయాళీ నర్సులను కాపాడిన ఎపిసోడ్ పై ఈ సినిమాను తెరకెక్కించారు.
ఆ ఏడాది 19 మంది మలయాళీ నర్సులు ఇరాక్ లో వైద్య సేవలు అంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.