భారతదేశం, సెప్టెంబర్ 14 -- ఓటీటీలోకి మరో హార్ట్ టచింగ్ మూవీ వచ్చేసింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఓ మంచి ట్విస్ట్ తో డిజిటల్ స్ట్రీమింగ్ కు ఇవాళ అందుబాటులోకి వచ్చింది. ఆ మూవీనే 'తను రాధే నేను మధు'. ఈ రోజు ఈ లవ్ స్టోరీ ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఓ సారి చూసేయండి. ఈ మూవీకి ఆర్పీ పట్నాయక్ డైరెక్టర్ కావడం విశేషం.

ఈటీవీ విన్ ఓటీటీలో కథా సుధలో భాగంగా ప్రతి ఆదివారం ఓ మినీ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆదివారం (సెప్టెంబర్ 14) కావడంతో మరో కొత్త సినిమా ఈ ఓటీటీలో అడుగుపెట్టింది. అదే.. 'తను రాధే నేను మధు' మూవీ. ఈ షార్ట్ ఫిల్మ్ ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హార్ట్ టచింగ్ ఎమోషన్ తో వచ్చిన ఈ మూవీ ఇప్పటికే డిజిటల్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది.

రాధ, మధు ఇద్దరు లవర్స్. మూడేళ్లుగా ప్రేమించుకుంటారు...