భారతదేశం, జనవరి 30 -- గ్రహాలు ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల పద్ధతులను, పరిహారాలను పాటిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని, విలాసవంతమైన జీవితాన్ని గడపాలని అనుకుంటారు. అలాగే ఆర్థికపరంగా సమస్యలు ఉండకూడదని భావిస్తారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. అదే శుక్రుడు జాతకంలో బలంగా ఉన్నట్లయితే డబ్బుకు లోటు ఉండదు, విలాసవంతమైన జీవితాన్ని గడపొచ్చు, కంఫర్టబుల్ జీవితం ఉంటుంది. పైగా విజయాలను సాధించడానికి నిరంతరం శ్రమిస్తూ ఉండక్కర్లేదు.

జాతకంలో శుక్రుడి స్థానం బలపడితే ఈ సమస్యలు ఏమి కూడా ఉండవు. ఆనందంగా ఉండొచ్చు. కాబట్టి కచ్చితంగా జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉండేటట్టు చూసుకోవాలి. జాతకంలో శుక్రుడి స్థానం బలహీనంగా ఉందని ఎలా తెల...