Telangana,hyderabad, అక్టోబర్ 5 -- తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జంటనగరాల పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను పెంచాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ -ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ పెంపు ఉండనుంది.
మొదటి 3 స్టేజీల వరకు రూ.5 చొప్పున పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇక 4వ స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. ఇక మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5గా ఉంటుంది. ఇక రెండో స్టేజీ తర్వాత అదనంగా రూ.10 ఛార్జీ వసూలు చేయనున్నారు. టికెట్ ధరల పెంపుపై ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం అక్టోబర్ 6వ తేదీ అమల్లోకి రానుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 డిపోలు ఉన్నాయి. 6 డిపోలలో 265 ఎలక్ట్రిక్ బస్సు కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం చివర్లో మరో 275 బస్సులను ప్రవేశపెట్టన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.