Telangana,tirupati, సెప్టెంబర్ 6 -- ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ రైల్వే బోగీల సంఖ్యను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం 16 బోగీలతో నడుస్తుండగా. ఈ సంఖ్య 20కు అప్ గ్రేడ్ కానుంది.
భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా కోచ్‌ల సంఖ్యను పెంచే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 16 బోగీలతో నడుస్తున్న ఈ ట్రైన్ ను ఇకపై 20 బోగీలతో నడపడానికి రైల్వే శాఖ అధికారిక అనుమతి తెలిపింది. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. "ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి పెరుగుతున్న భక్తుల ప్రయాణ అవసరాల దృష్ట్యా బోగీలను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.