Hyderabad, జూలై 11 -- కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా హీరోగా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ ఎత్తున నిర్మించిన చిత్రం 'కేడీ ది డెవిల్'. ఈ సినిమాను ప్రేమ్ తెరకెక్కించారు. ఈ మూవీలో ధృవ సర్జాకు జోడిగా రీష్మా నానయ్య నటించారు.

అలాగే, కేడీ ది డెవిల్ సినిమాలో బాలీవుడ్ హీరో, డబుల్ ఇస్మార్ట్, లియో, ది రాజా సాబ్ విలన్ సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి, హాట్ బ్యూటీ నోరా ఫతేహి ముఖ్య పాత్రలు పోషించారు. గురువారం (జులై 10) కేడీ ది డెవిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సంజయ్ దత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సంజయ్ దత్ మాట్లాడుతూ .. "హైదరాబాద్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ ఎంతో మందితో కలిసి పని చేశాను. మరీ ముఖ్యంగా నాకు హైదరాబాద్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను ప్రభాస్ రా...