HYderabad, మే 5 -- యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ, 72వ మిస్ వరల్డ్ అంతర్జాతీయ అందాల పోటీలకు హైదరాబాద్ నగరం వేదికైంది. మన దేశానికి, అది కూడా తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు సుమారు 120 దేశాల నుండి సుందరీమణులు విచ్చేశారు. ఈ అద్భుతమైన వేడుకకు మిస్ వరల్డ్ చరిత్రలోనే అత్యధిక మంది పోటీపడుతున్నారు.
ఈ అందాల పోటీలు కేవలం బాహ్య రూపాన్ని చూసి మాత్రమే నిర్ణయించరు. పోటీదారుల వ్యక్తిత్వం, తెలివితేటలు, ప్రాతినిధ్యం వహిస్తున్న దేశపు సంస్కృతి, ప్రపంచ సమస్యలపై వారికున్న అవగాహన వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. విజేతను అనేక రౌండ్లు, ప్రక్రియల ద్వారా నిర్ణయిస్తారు.
ప్రారంభ రౌండ్‌లో అన్ని దేశాల నుండి వచ్చిన పోటీదారులు అనేక రకాల పోటీలలో పాల్గొంటారు. వీటిలో ముఖ్యమైనవేంటంటే..
న్యాయమూర్తులు పోటీదారులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి ఆలోచనలు, ఆసక్తులు, వ్యక్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.