భారతదేశం, మే 6 -- ఆస్తమా... ఒక దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్య. దీన్ని గురక, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యల ద్వారా గుర్తంచవచ్చు. ముఖ్యంగా రుతువులు మారే సమయంలో, వేసవి మరియు వసంత ఋతువుల్లో ఈ బాధ మరింత ఎక్కువవుతుంది. అయితే, వాతావరణ మార్పులే కాదు, కొన్నిసార్లు మన రోజువారీ ఆహారంలో ఉండే పదార్థాలు కూడా ఈ ఆస్తమా లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయని మీకు తెలుసా? ప్రముఖ పల్మోనాలజిస్ట్ డాక్టర్ ఇందర్ మోహన్ చుగ్, HT లైఫ్‌స్టైల్‌తో మాట్లాడుతూ కొన్ని సాధారణ ఆహారాలు ఆస్తమాను ఎలా ప్రేరేపిస్తాయో వివరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం!
బాగా చల్లటి పదార్థాలైన ఐస్ ముక్కలు, ఐస్ క్రీం కూల్ డ్రింక్స్ వంటివి ఆస్తమాను పెంచే ఆహారాల్లో ముందు వరుసలో ఉంటాయి. ఇవి శ్వాస మార్గాన్ని చికాకు పెట్టవచ్చు, ఆస్తమా లక్షణాలను ప్రేరేపించవచ్చు. ఆహార గొట్టంతో పాటు శ్వాసకోశ నాళా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.