భారతదేశం, జూన్ 8 -- ూన్ 8 అనేది ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే. ఇది చాలా ప్రమాదకరమైనది. బ్రెయిన్ ట్యూమర్ అనేది మన మెదడులో అసాధారణ కణాల పెరుగుదల వల్ల కలిగే తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధి. ఇటీవలి పరిశోధనలు మన జీవనశైలి, కొన్ని అలవాట్లు దాని ప్రమాదాన్ని బాగా పెంచుతాయని చెబుతున్నాయి. చాలా సార్లు మనం తెలియకుండానే రోజూ చేసే కొన్ని తప్పులు మన మెదడును దెబ్బతీస్తాయి. బ్రెయిన్ ట్యూమర్ వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి.

ధూమపానం, అధిక మద్యం వినియోగం మెదడుకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. మెదడులోని రక్త నాళాలు, కణాలను దెబ్బతీస్తుంది. ఈ కారకాలు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మెదడు కణితుల అవకాశాలను పెంచుతుంది.

కొంతమందికి గంటల తరబడి మొబైల్ ఫోన్లలో మాట్లాడుతుంటారు. ఎక్కువసేపు మొబైల్ ఫోన్ వాడటం, ముఖ్యంగా హెడ్ ఫోన...