భారతదేశం, ఆగస్టు 23 -- బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. మనుషులందరూ బై సెక్సువల్ అని ఆమె చేసిన కామెంట్లు తెగ వైరల్ గా మారాయి. బై సెక్సువల్ అంటే మగ, ఆడవారి పట్ల ఒకే రకమైన ఆకర్షణ కలిగి ఉండటం. ఇద్దరితోనూ రిలేషన్ షిప్ పెట్టుకోవాలనే కోరికతో ఉండటమని అర్థం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బై సెక్సువల్ అని స్వరా భాస్కర్ అనడం వివాదానికి దారితీసింది. ఈ ట్రోల్స్ పై రియాక్టైన స్వరా భాస్కర్ ఎక్స్ లో తన బయో కూడా ఛేంజ్ చేసింది.

సమాజ్వాదీ పార్టీ లోక్‌సభ సభ్యురాలు డింపుల్ యాదవ్‌పై తనకు ప్రేమ ఉందని స్వరా భాస్కర్ వెల్లడించడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆమె ఎక్స్ లో తన బయోను మార్చడం ద్వారా విమర్శలకు స్పందించారు. శుక్రవారం (ఆగస్టు 23) స్వరా ఎక్స్ లో ఈ హడావిడిని గుర్తిస్తూ దానికి స్పందిస్తూ.. "బయో మార్చడానికి సమయం అయి...