Hyderabad, మే 12 -- పౌర్ణమి రాత్రి వెన్నల వెలుగులు అంటే చాలా మందికి ఇష్టం. ఈ వెన్నెల కాంతి కేవలం కంటికి ఇంపుగానే కాదు మన మానసిక ఆరోగ్యానికి, శరీరానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అందుకే పౌర్ణమి రాత్రి చేసే ధ్యానానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. దీన్నే పౌర్ణమి ధ్యానం లేదా ఫుల్ మూన్ మెడిటేషన్ అంటారు. దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఇది ఎంతో పురాతనమైన,శక్తివంతమైన ధ్యాన పద్ధతి. ఈ ధ్యానంలో మనం చంద్రుని శక్తిని ఒడిసిపట్టుకుని మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చట. అంతేకాదు ఇది మన అంతర్ దృష్టిని మరింత బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.

ఈసారి మే 12న అంటే నేడు మనం బుద్ధ పౌర్ణమి పండుగను జరుపుకుంటున్నాం. ఆధ్యాత్మిక చింతనలకు, మానసిక ప్రశాంతతకు బుద్ధ పౌర్ణమి ఎంతో ప్రాముఖ్యమైన రోజు. ఇలాంటి పవిత్రమైన రోజున పౌర్ణమి వె...