Hyderabad, జూన్ 9 -- హిందూ ధర్మం ప్రకారం, జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవి, చంద్ర దేవుడిని పూజిస్తారు. ఈ రోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నమ్ముతారు. కాబట్టి జ్యేష్ఠ పూర్ణిమ నాడు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఈ పరిహారాలు పాటించండి.
జ్యేష్ఠ పూర్ణిమ: జూన్ 11, బుధవారం
పూర్ణిమ తిథి మొదలు: జూన్ 10 ఉదయం 8:05
పూర్ణిమ తిథి ముగింపు: జూన్ 11 ఉదయం 9:43
పూర్ణిమ నాడు చంద్రోదయం: జూన్ 11 రాత్రి 10:50
జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ పరిహారాలను పాటించడం వలన లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండచ్చు. ఇక మరి ఎలాంటి పరిహారాలను పాటించాలో తెలుసుకుందాం.
జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి పాయసం నైవేద్యంగా పెట్టండి. ఈ రోజు పూర్ణిమ చంద్రుని వెలుగులో కొంతసేపు పాయసం ఉంచడం శుభప్రదమని నమ్ముతార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.