Hyderabad, మే 14 -- గుమ్మడికాయ గింజలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కానీ, మీకు తెలుసా? ఈ గింజలను ఎక్కువగా తినడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా కలిగే ప్రమాదం ఉందట. జింక్, మెగ్నీషియం, పాస్పరస్, కాపర్, నియాసిన్, ట్రైప్టోఫాన్, ప్రొటీన్‌లు ఉండే ఈ గింజలను మితంగా మాత్రమే తీసుకోవాలి.
గుమ్మడికాయల్లో ఉండే గింజలనే గుమ్మడి గింజలు అంటారు. చిన్న సైజులో ఓవల్ షేప్ లో ఉండే ఈ గింజల్లో మెగ్నీషియం ఉండి కండరాలకు, నరాల పనితీరుకు ఉపయోగపడతాయి. వీటిల్లో ఉండే జింక్ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు గాయాలను మానేందుకు తోడ్పడుతుంది. వీటిల్లో ఉండే ఐరన్ శరీరం మొత్తానికి ఆక్సిజన్, ఒమెగా 3, ఫైబర్‌ను సరఫరా చేస్తుంది.
పోషకాలతో నిండి ఉండే ఈ గింజలను రోజుకు ఒక పావు కప్పు అంటే 28 గ్రాముల నుంచి 30 గ్రాముల వరకూ తినవచ్చు. ఈ డోస్ మించి తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.